Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 June 2025, 6:51 pm Posted by : ramakrishna

ఇండియన్ నెం-1 ఏటీఎంలో కాలిపోయిన రూ.500 నోటు

  • ఆశ్చర్యపోయిన బాధితుడు

 

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని ఇండియన్ నెంబర్ వన్ ఏటీఎంలో ఉదయం నీరడి బాలరాజు అనే వ్యక్తి అవసరం నిమిత్తం ఏటీఎంలో 20,000 రూపాయలు విత్ డ్రా చేయగా అందులో 500 రూపాయలు కాలిపోయిన నోటు రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ ఏటీఎం ప్రైవేట్ కావడంతో ఎవరి వద్దకు వెళ్లాలో తెలియక వాపోయాడు.