రైతులకు రూ.500 బోనస్

ఏ ఏం సి డైరెక్టర్  పెంట ఇంద్రుడు నందిపేటలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం   నందిపేట్, బతుకమ్మ: రైతులకు న్యాయం  చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ  కొనుగోలు కేంద్ర ల పారంభోత్సవాలు ముమ్మరంగా కొనసాగుతున్నయి, నందిపేట్ మండల కేంద్రంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. రైతులు దళారీల వలలో పడి మోసపోకుండా ప్రభుత్వ  కొనుగోలు కేంద్రాల వద్దే ధాన్యం విక్రయించాలని ఏ ఏం. సి డైరెక్టర్ పెంట ఇంద్రుడు కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో పాటు, సన్న వడ్ల...