గౌడ సంఘం అభివృద్ధికి రూ.50 వేలు అందజేత
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామ గౌడ సంఘ అభివృద్ధికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తక్షణ సహాయం కింద 50 వేల రూపాయలు కుల సంఘ సభ్యులకు శుక్రవారం అందజేశారు. అలాగే ప్రభుత్వ నిధులు ఎస్ డి ఎఫ్ పండు కింద 10, లక్షల రూపాయలు మంజూరు చెపిస్తానని మాట ఇచ్చిన ఎమ్మెల్యే సత్యం.కోరుట్లపేట ముద్దు బిడ్డ చొప్పదండి ఎమ్మెల్యే సత్యం గౌడ సంఘం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం...