న్యూడ్ కాల్ చేస్తే రూ.5వేలు
గెస్ట్ హౌజ్ కు వస్తే రూ.10వేలు వివాహితకు డెంటల్ డాక్టర్, రియాల్టర్ వేధింపులు కేసు నమోదు చేయాలని ఆదేశించిన పోలీస్ కమిషనర్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పడే స్వాతంత్ర్యం వచ్చినట్లని జాతిపిత మహత్మ గాంధీ అన్నారు. ఉపాధి కోసమో, ఉద్యోగం కోసమో, చదువు కోసమో బయటకు వెళ్లిన మహిళలకు రక్షణ లేకుండాపోతుంది. వారిపై పని చేసే చోటనే వేదింపులు అధికమయ్యాయి. సమాజంలో మహిళలు బయటకు వెళ్లి పని చేస్తేనే కుటుంబంతో పాటు తెలిసిన వారే చులకనగా చూసే...