మరణించిన హోమ్ గార్డ్ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా

  . . . బ్యాంకు ఖాతాలో జమ చేసిన తెలంగాణ ప్రభుత్వం   కామారెడ్డి, బతుకమ్మ :   విధి నిర్వహణలో సేవలందించి మరణించిన హోమ్ గార్డ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అయింది. కామారెడ్డి జిల్లా హోమ్ గార్డ్స్ సంస్థకు చెందిన హోమ్ గార్డ్ నెం.247 జి. శ్రీనివాస్ గత సంవత్సరం మృతి చెందారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షలు ఎక్స్‌ గ్రేషియా సాయాన్ని...