అత్తకు రూ.4వేలు.. కోడలికి రూ.2500.. ఆడపడుచుకు తులం బంగారం ఎక్కడ..?
బతుకమ్మ, వేల్పూర్ : ఆరు గ్యారంటీలు 420హామీలు ఇచ్చి ఆదికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎం చేసిందో చెప్పాలని బాల్కొండ నియోజకవర్గ బి ఆర్ ఎస్ నాయకులు అన్నారు. 10పార్టీలు మారి రెండు సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసిన సునీల్ కుమార్ కి ప్రజలు ఆధరించలేని అలాంటి వ్యక్తి మూడు సార్లు ఎమ్మెల్యేగా బాల్కొండ ప్రజలు గెల్పించిన నాయకుడి మీద మాట్లాడటం సరికాదన్నారు. మంత్రిగా బాల్కొండ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన నాయకుడు ప్రశాంత్ రెడ్డి అని, అభివృద్ధి అంటే ప్రజలకు...