రూ. 3 కోట్ల విలువైన అల్ప్రా జోలం పట్టివేత
అంతర్రాష్ట్ర డ్రగ్ పెడలింగ్ రాకెట్ ముఠా గుట్టు రట్టు వివరాలు వెల్లడించిన సీపీ సాయి చైతన్య నిజామాబాద్, బతుకమ్మ : అంతర్రాష్ట్ర డ్రగ్ పెడలింగ్ రాకెట్ ముఠా గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. వీరి నుంచి రూ. 3 కోట్ల విలువైన అల్ప్రా జోలంను స్వాధీనం చేసుకున్నారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను సీపీ సాయి చైతన్య మంగళవారం తన కార్యాలయంలో వెల్లడించారు. ఈకేసులో ప్రధాన నిందితులు అమర్ సింగ్, బాబు బస్వరాజ్ లు కెమికల్ ఇండస్ట్రీ పేరిట అనుమతి తీసుకొని అల్ర్పాజోలం తయారు...