రూ. 3.51 కోట్ల గంజాయి, అల్పోజోలం కాల్చివేత

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జి ల్లాలో 36 కేసుల్లో పట్టుకున్న రూ. 3.51 కోట్ల విలువ  చేసే గంజాయి, అల్పోజోలంను మంగళవారం కాల్చివేశారు.  నిజామాబాద్‌ జి ల్లా జక్రాన్‌పల్లి, పడకల్‌ గ్రామంలో ఉన్న ప్రభుత్వ  అమోదం పొందిన శ్రీమెడికెర్‌ సర్వీస్‌లో గంజాయిని దగ్ధం చేశారు. కామారెడ్డి జి ల్లాలోని ఐదు ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లలోని 36 కేసుల్లో   పట్టుబ డిన 783.36కిలోల గంజాయి, 16.625 కిలోల అల్పోజోలం, 2.15 కేజీల డ్రై జి ఫామ్ , 0.852 గంజాయి మొక్కలను కాల్చివేశారు. నిజామాబాద్‌ జి ల్లా డిప్యూటి కమిషనర్‌...