కేదార్ నాథ్ విశ్వేశ్వర ఆలయ గుడి నిర్మాణానికి రూ.26025 అందజేత
ఇందల్ వాయి, బతుకమ్మ : శివగంగ కేదార్ నాథ్ విశ్వేశ్వర ఆలయ గుడి నిర్మాణం కొరకు విరాళాలు సేకరిస్తున్న తరుణంలో నల్లవెల్లి వాసులు కేదార్ నాథ్ సంతోష్ మహారాజ్ కి రూ.26025 లను చందా రూపంలో అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ శివయ్య ఆశీర్వాదాలు ప్రజలందరికీ ఉండాలని త్వరలోనే గుడి నిర్మాణం పూర్తయ్యేలా శివయ్య భక్తులు సహకరించాలని సర్పంచ్ ల పోరం మండల అధ్యక్షులు సుదర్శన్ నాయక్ కోరారు. భవిష్యత్ కాలంలో కేదార్ నాథ్ విశ్వేశ్వర ఆలయం ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిందిగా,...