రూ.25 వేల కోట్ల రైతు భరోసా డబ్బులు వెంటనే  చెల్లించాలి

బతుకమ్మ,ఏర్గట్ల: రైతులకు రావాల్సిన రైతు భరోసా 25 వేల కోట్ల డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లోకి వెయ్యాలని ఏర్గట్ల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏనుగందుల రాజాపూర్ణనందం,మాజీ ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి డిమాండ్ చేసారు.పార్టీ కార్యకర్తలతో కలిసి వారు ఏర్గట్ల తహసీల్దార్ మల్లయ్యకు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్బంగా పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ.. కేసీఆర్ రాష్ట్ర రైతుల మొహాల్లో చిరునవ్వు చూడానికి, రైతులకు కష్టలు రాకుండా, అప్పుల పాలు గాకుండా ప్రతి పంట సీజన్ ల్లో రైతు బందు పథకం ద్వారా...