సీఎం రేవంత్ ఖజానాలోకి రూ.20 వేల కోట్లు
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం మాటలు సీఎం మాటల వెనుక ఆక్రోశం, బాధ వేరే ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, బతుకమ్మ : సీఎం రేవంత్ ఖజానాలోకి రూ.20 వేల కోట్లు చేరాయని ఆధారాలతో చెబుతున్ననని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం రేవంత్ మాట్లాడారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. టీజీఐఐసీలో 1.75 లక్షల ఎకరాలను కేసీఆర్ అందుబాటులో ఉంచారని, ప్రభుత్వం ఆభూములను...