ఇంటి నంబర్ కు రూ.20 లక్షలా..?

లక్షలు కురిపించిన డోర్ నంబర్ ఆర్మూర్ లో బల్ధియా రెవెన్యూ అధికారుల బాగోతం ఏసీబీ దాడిలో కమిషనర్ పట్టుబడడంతో జోరుగా చర్చ   నిజామాబాద్, బతుకమ్మ : కమర్షియల్ ఏరియాలో అనుమతులు లేకుండా నిర్మించిన బహుళ అంతస్తుల నిర్మాణాలు రెవెన్యూ అధికారులకు కాసులు కురిపించాయి. ప్రధానంగా వాణిజ్య సముదాయాలు, అసైన్డ్ భూముల్లో, నాలా కన్వెన్షన్ లేని ఓపెన్ ప్లాట్ లలో కట్టిన భవనాల యజమానుల నుంచి లక్షలు వసూల్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఇంటి నంబర్ కే రూ.20 లక్షల వరకు...