Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 May 2025, 11:36 am Posted by : ramakrishna

రూ. 20 లక్షల బంగారం మాయం

పెద్దపల్లిలో చోరీ..

పెద్దపల్లి, బతుకమ్మ : పెద్దపల్లిలోని భూమ్ నగర్ లో ఓ అపార్టుమెంట్ చోరీ జరిగింది. రెండు ఇళ్లలో రూ.20 లక్షల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు. ఇంటి యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.