రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటగిరి మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున పురాతన రైస్ మిల్ గోడకూలి రైస్ మిల్ ప్రక్కన గల ఇంటిపై పడడంతో ఆ ఇంటిలో నిద్రిస్తున్న ముగ్గురిలో మహేష్, రెండు నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా మహేష్ భార్య మహేశ్వరి స్థానికుల సహాయంతో గాయాలతో బయటపడింది. పాత గోడను...