వాటర్ బోర్డు జాయింట్ డైరెక్టర్ కారులో రూ.2.40 లక్షలు
. . .ఏసీబీ తనిఖీలలో దోరికినలెక్కల్లో లేని నగదు హైదరాబాద్, బతుకమ్మ: వాటర్ బోర్డుకు చెందిన ఓ ఉన్నతాధికారి కార్యాలయం నుంచి అక్రమంగా వసూలు చేసిన నగదుతో ఇంటికి వెళ్తున్నారంటూ గుర్తుతెలియని వ్యక్తి ఎసిబీకి విశ్వసనీయ సమాచారం అందించారు. ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు శనివారం రాత్రి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ రోడ్డులో మెట్రో రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్ ఎదురుగా కారును అధికారులు అడ్డుకున్నారు. ఆ కారు హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు జాయింట్ డైరెక్టర్ ఏ. శ్రీనివాస్‌కు...