పర్యాటకంలో రూ.15వేల కోట్లు
. నూతన టూరిజం పాలసీని ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి బడ్జెట్ సమావేశాల్లో నూతన పాలసీని ప్రకటించింది. ఈ మేరకు పర్యాటక రంగం వాటాను 10శాతం పెంచింది. రూ.15వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి 3లక్షల ఉద్యోగాలను సృష్టించడంతో పాటు 20230 నాటికి రూ.10 కోట్ల దేశీయ పర్యాటకులు, 5 లక్షల అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశం. నూతన పాలసీలో భాగంగా రాష్ట్రంలో 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంతోపాటురాజీవ్ గాంధీ అంతర్జాతీయ...