బిచ్కుంద మున్సిపాలిటీకి రూ.15 కోట్ల నిధులు మంజూరు
పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కొత్తగా ఏర్పాటైన నూతన మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడంతో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు ధర్పల్ గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు గ్రామాలకు గాను 15 కోట్లు మంజూరు అయ్యాయని వాటిని షాపింగ్ కాంప్లెక్స్ ల కొరకు రెండు కోట్ల రూపాయలు, డ్రైనేజ్ ల నిర్మాణం కొరకు 3.5...