ఉత్తుత్తి మిల్లుతో రూ.15 కోట్లు స్వాహా
. . . నిర్మల్ జిల్లాలో ఇందూర్ వాసి చీటింగ్ . . . సిఎంఆర్ విదేశాలకు రెక్కలు నిజామాబాద్, బతుకమ్మ: గత కొన్నేళ్లుగా వివాదాస్పద భూములను చేజిక్కించుకొని రియల్టర్ గా చలామణి అయిన ఓ మాజీ రౌడీ షీటర్ రైస్ మిల్లర్ అవతారం ఎత్తాడు. నిజామాబాద్ నగరానికి చెందిన ఆ వ్యక్తి పక్కా స్కెచ్ వేసి నిర్మల్ జిల్లాపై కన్నేసాడు. ముధోల్ సమీపంలో రేకుల షెడ్డుతో రైస్ మిల్లును నిర్మించి పాడైన మిల్లు యంత్రాలను అతి తక్కువ...