599 పేకాట రాయుళ్ల అరెస్ట్

రూ.14,15,917 నగదు స్వాధీనం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్బంగా ఈనెల 19నుంచి 22 వరకు పేకాట ఆడుతున్న 599మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. వారి వద్ద నుంచి రూ.14,15,917 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో మొత్తం 138 కేసులు నమోదు చేసి రూ.14,15,917 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  నిజామాబాద్ డివిజన్ లో పరిధిలో...