ఎమ్మెల్యే కృషితో గ్రామాలలో సీసీ రోడ్ల కు రూ.14.50 కోట్ల నిధులు మంజూరు

  ఎల్లారెడ్డి, బతుకమ్మ :   మారుమూల ఎల్లారెడ్డి కాదు… మోడల్ ఎల్లారెడ్డి గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక చొరవతో గ్రామాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. నియోజకవర్గంలోని గ్రామాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, ముఖ్యంగా గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం రికార్డు స్థాయిలో రూ.14.50 కోట్ల నిధులను సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ కీలక పాత్ర పోషించారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా మండల స్థాయి...