అట్ట పెట్టల్లో రూ.11 కోట్ల నోట్లు

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం రాజ్ కసిరెడ్డి ఫాంహౌస్‌లో సిట్ అధికారుల తనిఖీలు నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు హైదరాబాద్, బతుకమ్మ: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం తనిఖీలు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని రాజ్ కసిరెడ్డికి చెందిన సులోచన ఫాంహౌస్‌పై రైడ్స్ చేశారు. తనిఖీల్లో భాగంగా రూ.11 కోట్ల నగదును సిట్ అధికారులు  సీజ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో ఏ40గా ఉన్న వరుణ్ ఇచ్చిన...