ఏనుగుల దాడి మృతులకు  రూ.10 లక్షల నష్ట పరిహారం

వెబ్ న్యూస్,బతుకమ్మ :  ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఏనుగులగుంపు దాడి భక్తులపై దాడి చేసింది. ఈఘటనలో ముగ్గురు భక్తులు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. మృతులను ఉర్లగడ్డ పోడు గ్రామానికి చెందిన వంకాయల దినేష్ (34),  తుపాకుల మణెమ్మ (40),  తిరుపతి చంగల్ రాయుడు (35) లుగా గుర్తించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె మండల పరిధిలోని గుండాల కొనలో ఉన్న శివాలయానికి శివరాత్రి సందర్భంగా భక్తులు వెళ్తున్నారు. సోమరాత్రి 14 మంది భక్తులు అటవీ మార్గంలో వెళ్తుండగా ఈఘటన చోటుచేసుకుంది. దాడి నుంచి 8...