తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ లో రూ. 1.20 కోట్లు మాయం

మాజీ సంయుక్త కార్యదర్శి ఫిర్యాదు స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అందించిన నిధులు స్వాహా చేశారని ఆరోపణలు హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ లో కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం అయ్యాయని  జాతీయ కబడ్డీ క్రీడాకారుడు. మాజీ సంయుక్త కార్యదర్శి తోట సురేశ్ ఆరోపించారు. ఈమేరకు ఆయన హైదాదాద్ లోని అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కె. జగదీష్ యాదవ్, కోశాధికారి కె.బి. శ్రీరాములుపై తీవ్రమైన ఆరోపణలను సురేశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, సురేశ్...