జిల్లా జైలు సమీపంలో రౌడీ షీటర్ సమద్ గ్యాంగ్ హల్ చల్

జైలు నుంచి విడుదలైన రౌడీ షీటర్ కోసం రెక్కీ కారులో, బైక్ లో భయబ్రాంతులకు గురి చేసిన గ్యాంగ్   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా పోలీసులు వెతుకుతున్న రౌడీషీటర్ సమద్ తన గ్యాంగ్ తో జిల్లా జైలు సమీపంలో హల్ చల్ చేశారు. మంగళవారం ఉదయం జైలు నుంచి విడుదలైన మరో రౌడీషీటర్ కోసం అతని ప్రత్యర్థి అయినా సమద్ తన గ్యాంగ్ తో ఇండికా కారులో, రెండు బైక్ లలో రెక్కీ నిర్వహించాడు. అక్కడ తన ప్రత్యర్థి అయినా...