రౌడీ షీటర్ రియాజ్ ది ఫేక్ ఎన్ కౌంటర్

ఎఫ్ ఎఫ్ సీ రిపోర్టులో సంచలన విషయాలు పరారీలో ఉన్న రియాజ్ సీసీఎస్ పోలీసులతో ఎందుకు టచ్ లో ఉన్నాడు అసీఫ్ ఫేక్ కరెన్సీ గ్యాంగ్ సభ్యుడా..? కానిస్టేబుల్ మర్డర్ జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ పుటేజీలు ఎక్కడ..? రియాజ్ ఎన్ కౌంటర్ పై సీబీఐ విచారణ జరుపాలని డిమాండ్   హైదరాబాద్, బతుకమ్మ : గత నెల దీపావళి రోజున జరిగిన రౌడీషీటర్ రియాజ్ ది ఫేక్ ఎన్ కౌంటర్ అని, అతడు పోలీస్ కస్టడిలో చనిపోతే ఎన్ కౌంటర్ అని పోలీసులు...