యూత్ ఇన్ పాలిటిక్స్ పై రౌండ్ టేబుల్ సమావేశం
భారీ సంఖ్యలో పాల్గొన్న యువత ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాయి మణికంఠ గార్డెన్స్ లో "యూత్ ఇన్ పాలిటిక్స్ " అనే అంశంపై ప్రముఖ యువ న్యాయవాది కొండాపురం వెంకట్ రెడ్డి,బీజేపీ యువ నాయకుడు మారవేణి రంజిత్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి మండలంలోని అన్ని రాజకీయ పార్టీల నుండి యువ నాయకులు, పార్టీలకు అతీతంగా రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి యువ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా బుర్ర రవితేజ గౌడ్,...