మోర్తాడ్ లో రౌండ్ టేబుల్ సమావేశం

మోర్తాడ్, బతుకమ్మ: వరదల వల్ల డబుల్ బెడ్ రూంలలో నివాసం ఉన్న పేదల పట్ల ప్రభుత్వ అధికారులు అనుచితంగా ప్రవర్తించిన వారిపట్ల ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేశారు. మోర్తాడ్ మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో  వర్షాల మూలంగా జరిగే ప్రమాదం భారీ నుండి రక్షించుకోవడం కోసం ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూంలో నిరుపేదలు నివాసమున్న వారి పట్ల ప్రభుత్వ అధికారులు పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం...