కుళ్లిపోయిన గుడ్లు.. పాడైన పౌష్టికాహారం
అంగన్వాడీ సిబ్బందిని ప్రశ్నించిన యువకుడు పై నుంచి ఇలాగే వచ్చాయని సమాధానం నిజాంసాగర్, బతుకమ్మ : అంగడి వాడి సెంటర్లో కుళ్ళిపోయిన గుడ్లను, పాడైపోయిన పౌష్టికా ఆహార పదార్థాలు పిల్లలకు, బాలింతలకు అందజేయడంతో ఓ యువకుడు ఇదేంటని ప్రశ్నిస్తే పై నుండి ఇలాగే వచ్చినయి అవే ఇస్తున్నామంటూ సమాధానం చెబుతున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో బాలింతలకు, చిన్నారులకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పోషకాహార పదార్థాలతో పాటు , గుడ్లను అందిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం చెడిపోయిన...