నేడు నగరంలో రోటరీ గవర్నర్ పర్యటన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రోటరీ జిల్లా 3150 గవర్నర్(తెలంగాణ ఆంధ్ర రీజియన్ ప్రాంతాల 100 క్లబ్బుల నకు సంబంధించిన) రో. శరత్ చౌదరి తన అధికారిక పర్యటనలో భాగంగా శుక్రవారం రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నకు విచ్చేసి ఉదయం 12 గంటల ప్రాంతంలో స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోటరీ గ్లోబల్ గ్రాంట్ సహకారంతో ఏర్పాటుచేసిన 28.30 లక్షల వెల గల నూతన డిజిటల్ రేడియోగ్రఫీ వ్యవస్థ ప్రారంభిస్తారని తదనంతరం పత్రిక పాత్రికేయులతో చర్చ గోష్టి ఏర్పాటు చేసినట్లు రోటరీ క్లబ్ ఆఫ్...