ఐ.డీ.ఓ.సీలో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ లు

  . . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   భూగర్భ జలాలను పెంపొందించేలా సమీకృత కార్యాలయాల సముదాయంలో రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ లను నిర్మించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో గల జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ భవనంలోని రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. దీని నిర్మాణం వల్ల ఏమేరకు భూగర్భ జలాలు వృద్ధి చెందాయి, నిర్మాణానికి అయిన వ్యయం...