కీచక జ్యోతిష్యుడు అశోక్ అరెస్టు

  . . . 53 మంది మహిళలపై అఘాయిత్యం   . . . ఆపై వీడియోలతో బ్లాక్ మెయిల్   వెబ్ డెస్క్, బతుకమ్మ :   ఆ వీడియోల్లో సగం సంపన్న మహిళలే.. 58 మంది మహిళలను మత్తు పదార్థాలు ఇచ్చి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి వారిపై అత్యాచారం చేసిన సంపన్న రాజకీయ జ్యోతిష్యుడు అశోక్ ఖరత్ పాపం పండింది. నాసిక్ లో అతడి ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి పోలీసులు సడెన్ గా దాడి చేసి  తప్పించుకోలేని...