నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలి
. . . డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి . . . పాత నేరస్థులపై నిఘా పెంచాలి . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నేరాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతి, నేరాల నియంత్రణకు...