దేశాభివృద్ధిలో రోబోటిక్స్ ది కీలక పాత్ర

అడ్వటెక్ రోబోటిక్స్ ఎం.డి మారుతి   భీమ్ గల్, బతుకమ్మ : రోబోటిక్స్ మానవుల పనిని సులభతరం చేయడమే కాకుండా సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని అద్విటెక్ రోబోటిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ మారుతీ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని విజయ హై స్కూల్ లో అడ్వైటెక్ రోబోటిక్ వారి ఆధ్వర్యంలో టెక్ ఎక్స్పో రోబోక్వెస్ట్ 2కె 25 కార్యక్రమం ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రోనోటిక్స్ అనేది యాంత్రిక ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ల సమ్మిళిత రూపమన్నారు....