ఇందల్వాయిలో దొంగల బీభత్సం
. . . తాళం వేసిన ఇంట్లో 30,000 చోరీ . . . స్టడీ సర్టిఫికెట్ల కాల్చివేత . . . దుండగులు ఎవరనే కోణంలో పోలీసుల అన్వేషణ ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు తాళం వేసిన ఇంటిలో తాళం పగలగొట్టి చోరీ చేశారు. బాధితురాలు కమ్మరి సత్తవ్వ ఇంటిలో లేని సమయంలో ఇంట్లో ఉన్న బీరువాను పగుల కొట్టి అందులో ఉన్న...