బస్వాపూర్ లో దొంగల బీభత్సం

తొమ్మిది ఇళ్లల్లో చోరీ బంగారం నగదు ఎత్తుకెళ్లిన దొంగలు   బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో గురువారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న 9 ఇళ్లల్లోకి చొరబడి సుమారు 9 తులాల వరకు బంగారం, సుమారు లక్ష వరకు నగదును దొంగలు అతికెళ్ళినట్లు గ్రామస్తులు తెలిపారు. భిక్కనూరు పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో తాళం వేసి ఉన్న తొమ్మిది ఇండ్లలోకి చొరబడి ఆయా ఇళ్లలో 9 తులాల వరకు బంగారు ఆభరణాలను, లక్ష...