24 గంటల్లో రాబరీ కేసు చేదన

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ఇటీవల జరిగిన దోపిడీ కేసును పోలీసులు 24 గంటలో చేదించారు. నగర సీఐ శ్రీనివాసరాజు తెలిపిన వివరాల ప్రకారం.... నగరంలోని మూడవ టౌన్ పరిధిలో గల న్యూ ఎన్జీవోస్ కాలనీకి చెందిన చిందం సిద్ధిరాములు ( 70) అను వృద్ధుని ఇంట్లోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కత్తితో గాయం చేసి,తన మెడలో నుండి రెండు తులాల బంగారు చైన్ ని లాక్కొని ఒక ఆటోలో పారిపోయాడు. ఈ సంఘటన ఈనెల 16న చోటుచేసుకుంది. అతని...