కొత్తపేట్ లో అర్ధరాత్రి దారి దోపిడి
. . . మోటార్ సైకిలిస్టును దోచుకున్న బీహారి బ్యాచ్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండలం కొత్తపేట్ లో బుధవారం అర్ధరాత్రి బీహార్ కు చెందిన ముగ్గురు ముఠా సభ్యులు దారి దోపిడికి పాల్పడ్డారు. కొత్తపేట్ నిజాంసాగర్ కెనాల్ వద్ద నిజామాబాద్ నుంచి వర్ని వైపు వెళ్తున్న మోటార్ సైకిలిస్టులపై దాడులకు పాల్పడి దోచుకున్నారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లికి చెందిన పాంచల్ గితేష్ నిజామాబాద్ నుంచి సొంత గ్రామం వెళ్తుండగా రోడ్డుపై అడ్డుకుని దాడి చేశారు. ఈ దాడిలో గీతేష్...