దోపిడీ, హత్య కేసు చేధన.. నిందితుడి అరెస్ట్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో జరిగిన హత్య, దోపిడీ కేసులో నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఒకటో టౌన్ ఎస్ హెచ్ ఓ బి.రఘుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 6న నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీనివాస కిరాణా షాప్ ముందు ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు ఫిర్యాదు అందింది. దీంతో టౌన్-I పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు. దర్యాప్తులో భాగంగా,...