ఎటిఎం మెషిన్ ఎత్తుకెళ్లిన ఆగంతకులు
ఎల్లారెడ్డి పేట, బతుకమ్మ: ఏటీఎం చోరీకి యత్నించారు అగంతకులు సాధ్యం కాకపోవడంతో ఎకంగా ఎటిఎం మెషిన్ ని చోరీ చేశారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎస్ బి ఐ ఏటీఎం లో శుక్రవారం రాత్రి దొంగలు చోరీకి యత్నించారు.అయితే ఎటిఎం తెరువడం సాధ్యం కాకపోవడంతో ఎటిఎం మెషిన్ ని పెకిలించి తీసుకుపోయారు....