బాన్సువాడ పోస్ట్ ఆఫీస్ లో అర్థరాత్రి దొంగల బీభత్సం

  . . . అడ్డుకున్న వాచ్ మెన్ ను కర్రతో దాడి, పరిస్థితి విషమం   . . . పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో పోస్ట్ ఆఫీస్   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలో యథేచ్ఛగా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. వరుస ఘటనలతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పోలీస్ స్టేషన్‌కు అతి సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్‌ను లక్ష్యంగా చేసుకుని దొంగలు రాత్రి సమయంలో దాడికి దిగడం సంచలనంగా మారింది. పోస్టాఫీస్ బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ కు...