దోపిడీకి పాల్పడిన వ్యక్తి రిమాండ్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ బస్టాండ్ వద్ధ వ్యాపారిపై బ్లేడ్ లతో గాయపరిచి సెల్ పోన్ ఎత్తుకేళ్లిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్టు నిజామాబాద్ ఒకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ పూసల గల్లీకి చెందిన దేవసి దాల్రాం వ్యాపార రీత్యా ఈ నెల 28న నందిపేట్ వెళ్ళినాడు. శనివారం రాత్రి తిరిగి నిజాంబాద్ బస్టాండ్ కి సాయంత్రం 6 గంటలకు బస్సు దిగి బయటకు వస్తున్న క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని...