ఎల్లారెడ్డిలో రూ.42.80 కోట్లతో రహదారులకు మహర్దశ
. . . అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి సీతక్క ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ఫేజ్ - 1 కింద రూ.42.80 కోట్ల వ్యయంతో మొత్తం 71.63 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. రామారెడ్డి మండల పరిధిలోని పోసానిపేట, రంగంపేట గ్రామాల సరిహద్దులో ఉన్న మోషంపూర్...