రహదారులు జలమయం.. రాకపోకలకు ఇబ్బందులు

అధికారుల అప్రమత్తత   మద్నూర్, బతుకమ్మ: భారీ వర్షానికి ప్రాంతాలు, రహదారులు జరమాయమయ్యాయి రాకపోకలు నిలిచిపోయాయి.మద్నూర్, డోంగ్లి మండలాల పరిధిలోని పలు గ్రామాలు భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తి, రహదారులు మూసుకుపోతున్నాయి. మద్నూర్ మండలంలోని సోనాల, తడి హిప్పర్గా, గ్రామాల మధ్య రహదారిపైకి లేండి వాగు వరద నీరు ప్రభావం ఎక్కువగా ఉండడంతో పోటెత్తాడంతో బీటీ రోడ్డుపైన భారీగా వరద నీళ్లు ప్రవహించన పరిసర ప్రాంతాలను మద్నూర్ తహసిల్దార్ ముజీబ్,  ఎంపీడీవో రాణి, పోలీస్ శాఖ, అగ్రికల్చర్ తదితర శాఖల అధికారులు అప్రమత్తమై ...