ప్ర‌ణీత్ ఆంటిల్యాలో తొల‌గిన ర‌హ‌దారి ఆటంకం

  . . . 5 కిలోమీట‌ర్లు త‌గ్గిన ప్ర‌యాణ దూరం   . . . కోర్టు ఉత్త‌ర్వులు ప్ర‌కారం అడ్డుగోడ‌ను తొల‌గించిన హైడ్రా   మల్కాజ్ గిరి, బతుకమ్మ :   అడ్డుగోడ తొల‌గిస్తే 3 కిలోమీట‌ర్లు.. లేదంటే 8 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాల్సిన అవ‌స్థ‌ల‌కు హైడ్రా చెక్ పెట్టింది. మాది గేటెడ్ క‌మ్యూనిటీ అంటూ 40 ఫీట్ల ర‌హ‌దారిని మూసేసి నిర్మించిన ప్ర‌హ‌రీని హైడ్రా సోమ‌వారం తొల‌గించింది. దీంతో 5 కిలోమీట‌ర్లు అద‌నంగా ప్ర‌యాణించాల్సిన క‌ష్టం మ‌ల్లంపేట‌ ప్రాంత నివాసితుల‌కు తీరింది....