ప్రమాదాలు నివారించడానికి రోడ్డు భద్రత పనులు

నిజామాబాద్, బతుకమ్మ : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారం తో సేవ్‌లైఫ్ ఫౌండేషన్, బుధవారం నిజామాబాద్ లో రోడ్డు నిర్మా ణ సమయం లో పని ప్రాంతాల భద్రత ను మెరుగు పరచడంపై ఒక వర్క్ ‌షాప్‌ ను నిర్వహించింది. భారతదేశం లో సురక్షితమైన రహదారులను ప్రోత్సహించడానికి మెరిి డెస్-బంజ్ ఇండియా కార్పొ రేట్ సామాజిక బాధ్య త ప్రయత్నాలలో ఈ చొరవ భాగం. రహదారి నిర్మా ణ సమయం లో పని ప్రంతాల...