రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
. . . ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం బాన్సువాడ, బతుకమ్మ : ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శనివారం బాన్సువాడ పట్టణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అలైవ్, అరైవ్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియం వరకు ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే పోచారం హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ కార్యక్రమం నిర్వహించారు. ఈ...