రోడ్డు భద్రత కార్యక్రమాలను ముమ్మరం చేయాలి
. . . నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్డు భద్రత కార్యక్రమాలను ముమ్మరం చేయాలని, క్షేత్రస్థాయిలో తప్పకుండా ప్రమాదకర ప్రదేశాలను తనిఖీలు చేసి గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సినటువంటి ముందస్తు జాగ్రత్తల కోసం...