దారి దోపిడి.. తల్లీకొడుకులకు గాయాలు

7 తులాల బంగారం అపహరణ నిందితుల కోసం పోలీసుల గాలింపు   మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండల కేంద్రానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో 161వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డులో దారి దోపిడి శనివారం జ‌రిగింది. తల్లి కొడుకు బైక్ పైన వస్తున్న వారికి వెనుక నుండి టూ వీలర్ పై ఇద్దరు వ్యక్తులు హెల్మెట్లు పెట్టుకొని వారిని బెదిరించి తల్లి కొడుకుల వద్ద ఉన్న దాదాపు ఆరు నుండి ఏడు తులాల బంగారాన్ని అపహరించుకుని పారిపోయారు. శనివారం ఉదయం 11 గంటల...