టెక్రియాల్ శివారులో దారి దోపిడీ

కామారెడ్డి, బతుకమ్మ : దేవునిపల్లి శివారులోని టెక్రియాల్ శివారులో  గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కారులో నిద్రిస్తున్న వారిపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వీర రాఘవయ్య తన కుమారుడి పదోతరగతి పరీక్షలు పూర్తి కావడంతో తీసుకురావడానికి తన మిత్రుడితో కలిసి బుధవారం హైదరాబాద్ వెళ్లాడు. తన కుమారుడిని తీసుకుని తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి నిద్రరావడంతో టెక్రియాల్ గ్రామ శివారులోన ఒక దాబ వద్ద ఆగి తన కారులో నిద్రిస్తున్నారు. అయితే గురువారం...