24 గంటల్లో దారి దోపిడీ కేసు చేధింపు
స్నేహితుడే దారి దోపిడికి సూత్రదారి ముగ్గురిని అరెస్టు చేసి సొత్తు రికవరీ చేసిన పోలీసులు కమ్మర్ పల్లి, బతుకమ్మ : దారి దోపిడీకి పాల్పడిన వ్యక్తులను 24 గంటలలోనే అరెస్టు చేసినట్లు భీంగల్ సిఐ పొన్నం సత్యనారాయణ తెలిపారు. కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిఐ సత్యనారాయణ మాట్లాడుతు.. కమ్మర్ పల్లి మండలానికి చెందిన కొమ్ము లక్ష్మి నారాయణ ఈ నెల 16న భీంగల్ కు వెలుతుండగా కోనాపుర్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు దారికాచి...